O Manishi Alochimchava – ఓ మనిషి ఆలోచించవా
Lyrics: దేవుని మనసును ఎరుగని ఓ మనిషి
దేవునికై ఆలోచించవా
కన్నాడు కలలు ఎన్నో_చూచాడు ఎన్నో ఎదురుచూపులు
నీవస్తావని ఎదురుచూచాడు
అనుపల్లవి: ఆయనే యేసు – ఆయనే క్రీస్తు – ఆయనే మహాదేవుడు
చరణం 1.
ఈ లోకానికి నిన్ను పంప్పి- తండ్రి చిత్తమును నెరవేర్చి
క్రీస్తు ప్రేమను చూపుము అని నిన్ను పంపాడుగా
నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించుమని చెప్పడుగా
ఆయనే యేసు – ఆయనే క్రీస్తు – ఆయనే మహాదేవుడు
చరణం 2
పరిశుద్దుడైన దేవుడు ఏపాపమెరుగని పావనుడు
పరమును విడిచాడుగా – పాపికొరకై వచ్చాడుగా
ప్రాణము పెట్టి మృతిని గెలచి తిరిగి లేచాడుగా
ఆయనే యేసు – ఆయనే క్రీస్తు – ఆయనే మహాదేవుడు
O Manishi Alochimchava lyrics, O Manishi Alochimchava song lyrics


