Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
తొలకరి జల్లులా కురిసెను దీవెన నీ ముఖం ఎంతో సౌందర్యం
అపార ప్రేమతో అద్భుత శిల్పిలా చేసెను తన రూపములో నిన్ను
తొలకరి జల్లులా కురిసెను దీవెన నీ ముఖం ఎంతో సౌందర్యం
అపార ప్రేమతో అద్భుత శిల్పిలా చేసెను తన రూపములో నిన్ను
ఓ స్త్రీ నీవు ప్రకాశించు
ప్రకాశించు యేసుకై
ఓ స్త్రీ నీవు ప్రకాశించు
ప్రకాశించు యేసుకై
అందమైన నీ నవ్వు మరో హృదయం వెలిగించును
ప్రేమతో నుండు నీ హృదయం నీ కుటుంబానికి సోపానం
అందమైన నీ నవ్వు మరో హృదయం వెలిగించును
ప్రేమతో నుండు నీ హృదయం నీ కుటుంబానికి సోపానం
ప్రార్ధనా జీవితం ప్రారంభం దీవెనకు
నీ సహన శీలతే ఆశీర్వాదపు బాటగా
వరుడు ఏతెంచువేళ పెండ్లి కుమార్తెలా నిలవాలి.
నీ ప్రియుని రాకకై దివిటీతో సిద్దబాటు కలిగుండాలి
వరుడు ఏతెంచువేళ పెండ్లి కుమార్తెలా నిలవాలి.
నీ ప్రియుని రాకకై దివిటీతో సిద్దబాటు కలిగుండాలి
నీ సాక్ష్య జీవితం నలుగురికి బాటవ్వాలి
కడవరకు నువ్విలా సాగాలి యేసయ్యతో
తొలకరి జల్లులా కురిసెను దీవెన నీ ముఖం ఎంతో సౌందర్యం
అపార ప్రేమతో అద్భుత శిల్పిలా చేసెను తన రూపములో నిన్ను
తొలకరి జల్లులా కురిసెను దీవెన నీ ముఖం ఎంతో సౌందర్యం
అపార ప్రేమతో అద్భుత శిల్పిలా చేసెను తన రూపములో నిన్ను
ఓ స్త్రీ నీవు ప్రకాశించు
ప్రకాశించు యేసుకై
ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Oa Stree Nivu Lyrics in view of Telugu Special Christian Song For Women sung by Hannah Vimal
- జాగ్రత్త లేని స్త్రీ | Telugu Christian Women’s meet | sis #EstherAsha | Mar 03
- దీవించుము దేవా – Deevinchumu Deva Song Lyrics
- బంగారము వీధులున్న నగరములోన – Bangaramu Vidhulunna Nagaramulona Telugu christmas song
- Enduko Nanninthaga Nivu Preminchithivo Deva – ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
- నింగి నేల నీ వాకు తో – SUNDARUDA NA PRIYUDA
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."