Odigipothanayya Lyrics – ఒదిగిపోతానయ్య

Faith Score+16
Faith Score+16

Odigipothanayya Telugu Christian Song Lyrics – ఒదిగిపోతానయ్య

మాపైన నీవు చూపు ప్రేమకై
కళ్లు చెమ్మగిళ్ళేనయా….2
మాలో ఏముందయా మాకర్థమే కాదయా
మాలో ఏముందయా అస్సలర్థమే కాదయా
జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్య యేసయ్య….
ఒదిగిపోతానయ్య…. ఒదిగిపోతానయ్య…ఒదిగిపోతానయ్య

|| మాపైన నీవు చూపు ప్రేమకై ||

(1) అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన
దావీదు నీ దయతో రాజాయేగా……(2)
నీకే… తండ్రిగా….మార్చినా
స్తుతించినా…. ఆ ఋణమే తీరునా(2)
ఒదిగిపోతానాయా… నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
ఒదిగిపోతానాయా…. నీ సన్నిధిలో…ఒదిగిపోతానాయా

|| మాపైన నీవు చూపు ప్రేమకై |\

(2) ఆప్తులైన వారే… మమ్ము విడిచి వెళ్ళినా
మాకున్న వారే….. మాకు దూరమైనను…..(2)
నీవే…. తోడై …. నిలువగా…..
స్తుతించినా….. ఆ ఋణమే తీరునా….(2)
ఒదిగిపోతానాయా… నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
ఒదిగిపోతానాయా…. నీ సన్నిధిలో…ఒదిగిపోతానాయా

|| మాపైన నీవు చూపు ప్రేమకై ||

Odigipothanayya Lyrics in English

Odigipothanayya Song Lyrics, ఒదిగిపోతానయ్య Lyrics

 

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the song ‘Odigipothanayya’ in Telugu.
  • It emphasizes the themes of love and devotion in the lyrics.
  • The song expresses a deep connection to divinity and spiritual longing.
  • Additionally, the article includes links to other Telugu Christian songs.
  • Published by World Telugu Christians, it offers a resource for followers and enthusiasts.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo