parishudathmuda nike vandanalaya – పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా

Faith Score+1
Faith Score+1

parishudathmuda nike vandanalaya – పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా

పల్లవి
వందనాలయ్యా నీకే వందనాలయ్యా పరిశుద్ధాత్ముడా నీకే వందనాలయ్యా /2/
లోక పాపములో పడిపోనివ్వక
నాలో ఉండి నడిపించు వాడా /2/
నమ్మదగిన నా నావికూడా. /2/
నీకే నీకే వందనాలయ్యా పరిశుద్ధాత్ముడా వందనాలయ్యా /2/

వచనములు

శోధనలో నాకు స్నేహితుడా నీవై
సలహాలిచ్చి నడిపించు వాడా /2
విజయంపై నాకు విజయమునిచ్చి
విశ్వాసములో వీరునిగా చేసిన
నీకే నీకే వందనాలయ్యా /2/

బాధలలో నాకు బంధువు నీవై
బలపరిచి నన్ను భద్రపరచువాడ /2/
బాహుబలము గలవాడవు /2/ఎంతయినా నమ్మదగిన వాడవు
నీకే నీకే వందనాలయ్యా /2/

వ్యాధులలో నాకు వైద్యుడా నీవై
ప్రార్ధన చేయగా స్వస్థపరచు వాడా
/2/
పరమవైద్యుడా నీకే స్తోత్రము /2/ సర్వశక్తి గలవాడవు
నీకే నీకే వందనాలయ్యా /2/

/వందనాలయ్యా/

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo