Prathi Roju Chudalani – ప్రతి రోజు చూడాలని
ప్రతి రోజు చూడాలని నా ప్రభువైన యేసయ్యను
పలుమార్లు చూడాలని నా ప్రియుడైన యేసయ్యను (2)
తనివి తీర చూసినా నా యేసయ్య రూపం నా హృదయమే పొంగి పొర్లును నా మనసే సంతోషించును (2) ||ప్రతి||
1) పరలోకమందున పరిశుద్ధ దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతియించబడుచుండెను (2)
జీవ జలము యొద్దకు నడిపించును ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును
నా హృదయమే పొంగి పొర్లును నా మనసే సంతోషించును (2) ||ప్రతి||
2) ఆకాశమందున రారాజుగా వచ్చును భూజనులందరు రొమ్ము కొట్టుకొనుచుందురు (2)
కడబూరధ్వని వినిపించును పరలోక సైన్యముతో వచ్చును
నా హృదయమే పొంగి పొర్లును నా మనసే సంతోషించును (2) ||ప్రతి||
Prathi Roju Chudalani song lyrics in english
Prathi Roju chudalani naa prabhuvaina yesayyanu
Palumarlu chudalani naa priyudaina yesayyanu
Thanivi theera chusinaa naa yesayya roopam naa hrudayame pongi porlunu naa manase santhoshinchunu
1.Paralokamandhuna parishuddha dhuthalatho parishuddhudu parishuddhudhu ani sthuthiyinchabaduchundenu
Jeeva jalamu yoddhaku nadipinchunu prathi bashpabindhuvu thudachiveyunu
Naa hrudayame pongi porlunu naa manase santhoshinchunu
2.Aakasamandhuna raraajugaa vachunu bhujanula andharu rommu kottukonuchundhuru
Kadabooradwani vinipinchunu paraloka sainyamutho vachunu
Naa hrudayame pongi porlunu naa manase santhoshinchunu

