రాజా రాజా రాజా యేసూ రాజా – Raja Raja Yesu Raja

Faith Score0
Faith Score0

రాజా రాజా రాజా యేసూ రాజా – Raja Raja Yesu Raja

రాజా రాజా రాజా యేసూ రాజా
స్తుతి ఘనతా మహిమ నీకే నీకే
హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ

ఆకాశం భూమి నీ సింహాసనము
సూర్య చంద్రులు నిన్ను మహిమ పరచున్
నిను మరచిన మేము వ్యర్ధం వ్యర్ధం వ్యర్థం

ఆకాశ పక్షులు నిను స్తుతియించునుగా
జీవ జలరాశులు నిను కొనియాడునుగా
స్తుతియింపని మేము వర్ధం వ్యర్ధం వ్యర్థం

దేవతలు దెయ్యాలు సాక్ష్యమిచ్చున్
నీవే నిజ దేవుడవని నీకే మ్రొక్కున్
నిను మ్రొక్కని మేము వ్యర్ధం వ్యర్ధం వ్యర్థం

సర్వమును సృష్టించిన దేవుడ నీవే
సత్యం నిత్యం జీవం మార్గం నీవే
నీవే లేని మేము వ్యర్ధం వ్యర్ధం వ్యర్థం

Raja Raja Yesu Raja song lyrics

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo