Rammu Nedi Pendliki Deva – రమ్ము నేడీ పెండ్లికి దేవ

Faith Score0
Faith Score0

Rammu Nedi Pendliki Deva – రమ్ము నేడీ పెండ్లికి దేవ

రమ్ము! నేడీ పెండ్లికి – దేవ!

కరుణ దయచేయు మదియాదరణ
విశ్వాసమందు – మరణ – పర్యంతము
నీ – స్మరణజేయు సాయమీయ

ఈ వ-ధూవరులను – దేవ – భక్తులజేసి
జీవ – నంబౌ గృహాన బ్రోవ జీవాధిపతి

లిలియ – పుష్పంబు వలెనె – వెలయు
గష్టాదులచే – నలయ – కుండ నిన్నెపుడు
నీలోనె కలియు – గృపాదానార్ధమై

నీతి-మార్గంబున బ్ర-ఖ్యాతి-గా బావురంబు
రీతి – నిష్కపటులై నీచేతి – నీడన్నిల్చుటకై

ఇలను – మానవాళియె – డలను
నీ హద్దులలో – పలను సకల – నీతి
వి-ధులను – నెరవేర్పించి నడుప

చేరి – యున్న యీ సభవారి
దంపతులగు – వీరి – బోధకులగు
వారి – నాశీర్వదింపను

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo