Saguchunnadhi Lyrics – సాగుతున్నది దేవా

Faith Score+1
Faith Score+1

Saguchunnadhi Telugu Christian Song Lyrics – సాగుతున్నది దేవా

యేసయ్య ఆ…. ఆ…. యేసయ్య ఆ…. ఆ(2)

సాగుతున్నది దేవా …. నా విశ్వాస నావ సీయోను పురమునకు నన్ను చేర్చు ప్రభువా…..(2)
నా తోడు నీవయ్యా ,,,, నా నీడ నీవయ్య ,, ఆధారం నీవేనయ్యా,,,, నా ఆనందం నీవేనయ్యా (2)

1. శోధన తుఫానులు ఎదురైననూ అపవాది కెరటాలు అడ్డు వచ్చిన ,,,,,,, ఆ… ఆ… ఆ…(2)
విశ్వాస తెరచాపనూ ,,,,,,, ఆ… ఆ… ఆ…. చినిగి పోకుండా కాపాడుము ప్రభువా నీ దరి నీ చేరేవరకు (2) (నా తోడు …..)

2. శ్రమలా సుడి గుండాలేన్నాననూ అవమాన గాలులు ఎన్ని వీచిన ఆ… ఆ… ఆ… (2)
శరీరమే కుళ్ళినా…….. ఆ.. ఆ… ఆ….. నే సాగదనూ నా స్వాస్థ్యము కై సీయోను చేరేవరకూ……… (2)……..( నా తోడు .. )

3. మంచి పోరాటము పోరాడుటకు నీ సహనము నాకు దయచేయమయా… (2)
నీ సిలువను మోస్తూనే…….. ఆ…. ఆ…… ఆ…… నిన్ను చేరేదను నా యేసయ్యా, కడవరకు నడిపించుమయ్యా…. (2)…..( నాతోడు.)

Saguchunnadhi Lyrics in English

Saguchunnadhi Song Lyrics, సాగుతున్నది దేవా Lyrics

 

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the lyrics of the Telugu Christian song ‘Saguchunnadhi’, titled సాగుతున్నది దేవా.
  • It features multiple verses emphasizing faith, reliance on God, and prayer for strength during struggles.
  • The lyrics include repeated refrains to create a meditative effect, enhancing spiritual devotion.
  • Additionally, the article provides links to other Telugu Christian songs for further listening.
  • The song is published by World Telugu Christians, featuring a collection of songs, news, and devotionals.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo