సమాధాన కర్తా నీకే – Samadhana Kartha

Faith Score+1
Faith Score+1

సమాధాన కర్తా నీకే – Samadhana Kartha

సమాధాన కర్తా నీకే స్తోత్రము నా జీవ ప్రదాత నీకే స్తోత్రము -2
సాగిలపడి ఆరాధింతును నిను
సమర్పణ హృదయముతో-2
మృత్యుంజయుడా నీ కృప నా మీద
విడదీయాలెనOత బలమైనది-2
నిను స్తుతించకుండా ఉండలేనయ్య
నా జీవితమంతా నీకే యేసయ్య (2)

1.సత్య స్వరూప నీ ముఖ దర్శనము
చూచి సంబరపడిపోతిని -2
అల్పుడనని అవమానించక నను
ముద్రించెను స్వీకృతపుత్రత్ముడా.
నిను స్తుతించకుండా ఉండలేనయ్య
నా జీవితమంతా నీకే యేసయ్య-2

2.శాంతిశ్వరూప నా శ్రమలన్నిటిలో
నను ధైర్య పరచితివి-2
మనుషులు చేసిన కీడు కొంచెమే
నీ దీవెన ప్రతిగా రెట్టింపాయెను-2
నిను స్తుతించకుండా ఉండలేనయ్య
నా జీవితమంతా నీకే యేసయ్య.2

3.ప్రేమ స్వరూప పచ్చికగల చోట్ల
నను సెద తిర్చితివి-2
బలహీనుడనని పరునిగా ఎంచక
నను నీలో నిలిపినది నీ బంధమే
నిను స్తుతించకుండా ఉండలేనయ్య
నా జీవితమంతా నీకే యేసయ్య

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo