విజయమే – Vijayamey song lyrics

Faith Score+2
Faith Score+2

విజయమే – Vijayamey song lyrics

విజయమే హె! విజయమే హె!
యేసురాజు మృతిని గెలిచి విజయశీలుడాయనే ॥2॥ మరణమా నీ ముళ్ళు విరచిన
మహిమరాజు మృత్యుంజయుడాయెనే ||॥2॥
నాకెంతో సంతోషమే నాకెంతో ఆనందమే
నా యేసురారాజుడు మరణము గెల్చెను… ॥2॥

1. పాపమునకు మరణం జీవమైయుంగా…
నిత్య జీవము నిత్య రాజ్యము
బహుమానమాయెనులే నాకు తన కృపలో… ॥2॥
నాకెంతో సంతోషమే నాకెంతో ఆనందమే
నా యేసురారాజుడు మరణము గెల్చెను… ॥2॥

2. జీవగ్రంథము నందు నా పేరు లిఖించెను…
జీవ మార్గములో నా తోడు నిలిచి వెనుతట్టి నడిపించెను నన్ను తన కృపలో… ॥2||
నాకెంతో సంతోషమే నాకెంతో ఆనందమే
నా యేసురారాజుడు మరణము గెల్చెను… ॥2॥

3. పరలోకమందు నాకు నివాసము ఏర్పరచెను…
పరమందు నేను పరిశుద్ధులతో స్తుతిగానములు చేతును మహిమలో తన కృపలో||2||
నాకెంతో సంతోషమే నాకెంతో ఆనందమే
నా యేసురారాజుడు మరణము గెల్చెను… ॥2॥

 

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo