Yajamanuda Naa Yesu Raajuda – యజమానుడా నా యేసు రాజుడా

Faith Score+1
Faith Score+1

Yajamanuda Naa Yesu Raajuda – యజమానుడా నా యేసు రాజుడా

యజమానుడా – నా యేసు రాజుడా
తలంపులెల్లా – నా తపనయంతా
నీ చిత్తం చేయుటయే
నా తలంపులెల్లా – నా తపనయంతా
నీ చిత్తం చేయుటయే

యజమానుడా…… యజమానుడా……
నా యేసు రాజుడా……

నీకోసం జీవిస్తున్నా – నిన్నునే ప్రేమిస్తున్నా } 2
బలియై రక్షించితివా – పరలోకం తెరచితివా – నాకై } 2 || యజమానుడా ||

జీవించు దినములంతా – ఉరికురికి పనిచేసెదన్ } 2
పిలిచావు నీ సేవకై – దానిని మరచెదనా } 2 || యజమానుడా ||

తండ్రీ నీ సన్నిధిలోనే – సంతోషించి స్తుతిపాడెదన్ } 2
ఎప్పుడయ్యా నిన్ను చూచెదన్ – నా మది తపియించెను } 2 || యజమానుడా ||

నా దేశమంతటిని – పరిపాలించుమయా } 2
పేదరికం తొలగాలి – అరాచకం ఆగాలి } 2 || యజమానుడా ||

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo