Yellapudu Stotram Lyrics – ఎల్లపుడు సోత్రం నీకేనయ్యా

Faith Score+2
Faith Score+2

Yellapudu Stotram Telugu Christian Song Lyrics – ఎల్లపుడు సోత్రం నీకేనయ్యా

ఎల్లపుడు సోత్రం నీకేనయ్యా ఎనలేని దైవమా నీకేనయ్యా (2)
నీకేనయ్యా నీకేనయ్యా (2)

ఏది జరిగిన స్తోత్రమయ్యా ఎవరు విడిచిన స్తోత్రమయ్యా(2)
స్తోత్రం సోత్రం ఎల్లపుడు సోత్రం(2) || ఎల్లపుడు ||

నీతి దైవమా సోత్రమయ్యా విజయవంతుడా స్తోత్రమయ్యా(2)
స్తోత్రం స్తోత్రం ఎల్లపుడు సోత్రం(2) || ఎల్లపుడు ||

అనాది దైవమా స్తోత్రమయ్యా అధిపతి అయినవాడ సోత్రమయ్యా
స్తోత్రం స్తోత్రం ఎల్లపుడు సోత్రం(2) || ఎల్లపుడు ||

Yellapudu Stotram Song Lyrics in English

Yellapudu Stotram Song Lyrics, ఎల్లపుడు సోత్రం నీకేనయ్యా Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Estimated reading time: 1 minute

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo