Yesayya Neetho Prathikshanam Lyrics – యేసయ్యా నీతో ప్రతిక్షణం

Faith Score0
Faith Score0

Yesayya Neetho Prathikshanam Telugu Christian Song Lyrics, written and sung by D Y Ratnam – యేసయ్యా నీతో ప్రతిక్షణం

పల్లవి: నిన్ను వీడి ఒక్కక్షణం నేనుండలేను.
నీకోసం ప్రతిక్షణం పరితపిస్తూ ఉంటాను. “2”
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. నీవే నా పరిశుద్ధుడవు. “2”.

చరణం: నీవున్నావని మరచి హోరుగాలి చూచి
తుఫాను వచ్చేనంటూ భయపడుతూ ఉండగా “2”
ఆ క్షణాన నీవొచ్చి గద్ధించగా..
గాలి సముద్రము నిమ్మళమాయెను. “2”. “యేసయ్యా… యేసయ్యా

చరణం: నీవున్నావని మరచి
రాత్రంతయు అలసి
లాభం లేదంటూ దిగులు చెందుచుండగా “2”
ఆ క్షణాన నీవొచ్చి సెలవియ్యగా
పట్టరాని సంపాదను నే పొందితిని “2”.”యేసయ్యా…”

చరణం:నీవున్నావని మరచి పాపమును చేసి
నీవిచ్చిన రక్షణను నిర్లక్షం చేసితిని “2”
ఆ క్షణాన నీవొచ్చి నను లేపితివి
నీ కుమారునిగా నన్ను స్వీకరించితివి “2” “యేసయ్యా

Yesayya Neetho Prathikshanam Lyrics in English

Yesayya Neetho Prathikshanam Song Lyrics, యేసయ్యా నీతో ప్రతిక్షణం Song Lyrics

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘Yesayya Neetho Prathikshanam’ sung by D Y Ratnam.
  • The song expresses devotion, emphasizing the presence of Jesus in difficult times and the comfort He provides.
  • It includes multiple stanzas highlighting themes of reliance on Jesus and redemption from sin.
  • The article also provides links to other Telugu Christian songs for further exploration.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo