Yesayya vandanalayya song lyrics – యేసయ్యా వందనాలయ్యా

Faith Score+4
Faith Score+4

Yesayya vandanalayya song lyrics – యేసయ్యా వందనాలయ్యా

యేసయ్యా వందనాలయ్యా నీ ప్రేమకు వందనాలయ్యా “2”
నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా “2”
వందనాలు వందనాలయ్యా – శతకోటి స్తోత్రాలయ్యా “2”
యేసయ్యా… యేసయ్యా…
“యేసయ్యా వందనాలయ్యా”

  1. “నీ కృపచేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా
    నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
    నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా
    నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”
    యేసయ్యా… యేసయ్యా…
    “యేసయ్యా వందనాలయ్యా”
  2. “జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా
    పరలోక రాజ్యములొ చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా” “2”
    నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా
    నీ సాక్షిగ ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా
    వందనాలు వందనాలయ్యా శతకోటి స్తోత్రాలయ్యా “2”
    యేసయ్యా… యేసయ్యా…
    “యేసయ్యా వందనాలయ్యా”
We will be happy to hear your thoughts

Leave a reply

About Us

Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
Logo