యేసు నీ నామం మధురం – Yesu nee Namam Madhuram
Scale: F ; signature: 4/4 ; Tempo: 85
యేసు నీ నామం మధురం [3]
యేసు నీ నామం అతిమధురం
1.యేసు నీ నామం మధురం – నా మొరను నీవు వినియున్నావు
నేను పడినప్పుడు లేవనెత్తుచున్నావు – యేసు నీ నామం మధురం
2.నీ నామ ధ్యానం అతిమధురం నీవు ఆదియు అంతము నిరంతరము
నా పాపముకై మరణించితివి – యేసు నీ నామం మధురం
3.రాజుగ నీవు వచ్చుచున్నావు – నీ ప్రేమను నేను పొగడెదను
నా స్వరములతో నిన్ను స్తుతించెదను – యేసు నీ నామం మధురం

![Jamil..Ya Yasou’…[ You are beautiful O Jesus]..Lovely Arabic Christian Song (Lyrics @CC) Jamil..Ya Yasou’…[ You are beautiful O Jesus]..Lovely Arabic Christian Song (Lyrics @CC)](https://wp.fifu.app/www.worldtamilchristians.com/aHR0cHM6Ly9pLnl0aW1nLmNvbS92aS9kNXJyVzk5cWFXVS9tYXhyZXNkZWZhdWx0LmpwZw/56449386f5ef/jamil-ya-yasou-you-are-beautiful-o-jesus-lovely-arabic-christian-song-lyrics-cc.webp?w=0&h=0&c=0&p=112771)
