Yesu Puttenu Lyrics – యేసు పుట్టెను బెత్లెహేములో
యేసు పుట్టెను బెత్లెహేములో – రాజులకు రాజుగా అవతరించెను
జగమంతా మురిసిపోయే – పుడమంతా పులకరించి – జనులంతా సంతసింపగా
యేసు పుట్టెను హల్లెలూయా – యేసు నామము హల్లెలూయా
లోకరక్షణ కొరకై యేసు – పశువుల పాకలో ఉదయించెనుగా
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ – మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్

1. దూత తెల్పెను గొల్లలకు – యేసు మనకై పుట్టెనని
తార నడిపెను జ్ఞానులను – యేసు పుట్టిన స్థలమునకు
పొత్తిగుడ్డలతో చుట్టబడిన – బాలుడైన యేసుని చూచి -2
ఆనందముతో పరవశులై – సాగిలపడుతూ స్తుతియించిరి -2
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ – మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ – మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్
2. తూర్పు దిక్కున తారను చూచి – యూదుల రాజుగా పుట్టెనని
వెంబడించిరి జ్ఞానులు తారను – త్రోవ నడిపి చూపెను వారికి
శిశువు ఉండిన చోటు మీదికి – నిలుచు వరకు నడిపెను తార -2
బంగారు సామ్రాణి బోళము – కానుకలిచ్చి ఘనపరచిరి – 2