Yesuni Nammedi Vaaru – యేసుని నమ్మెడి వారు
Yesuni Nammedi Vaaru – యేసుని నమ్మెడి వారు
పల్లవి : యేసుని నమ్మేడివారు ఆయన ఉచిత కృపలో
నీతిమంతులయ్యెదరు – యేసుని నమ్మేడివారు
|| 2 ||
1. ఖర్జూరపు చెట్టువలె – మువ్వ వేయుచుండెదరు
|| 2 ||
ఆనంద గానములతో – రక్షణకై స్తుతించెదరు
|| 2 ||
|| యేసుని నమ్మేడివారు ||
2. లెబానోను దేవదారు – చెట్టువలె ఎదురుగుదురు
|| 2 ||
ప్రభు కృపాజ్ఞానములో – ఎదుగుచు నుందురు
|| 2 ||
|| యేసుని నమ్మేడివారు ||
3. యెహోవా మందిరములో – నాటబడి యుండెదు
|| 2 ||
సహనముతో నిలిచెదరు – కదలక స్థిరులై యుండెదరు
|| 2 ||
|| యేసుని నమ్మేడివారు ||
4. దేవుని యావరణములో – వర్ధల్లుచునుండెదరు
|| 2 ||
సేవింతురు తమ ప్రభుని – ఘనపరతురు నిరతంబు
|| 2 ||
|| యేసుని నమ్మేడివారు ||
5. వారు ముసలితనంబున – చిగురు పెట్టి ఫలింతురు
|| 2 ||
ప్రసిద్ధి చేతురు ప్రభుని – యధార్థవంతుడనుచు
|| 2 ||
|| యేసుని నమ్మేడివారు ||
6. నీటి కాలువ యెారను – నాటబడిన వారలై
|| 2 ||
మేటిసారము కలిగి – పచ్చగ నుందురు వారు
|| 2 ||
|| యేసుని నమ్మేడివారు ||
7. హల్లేలూయ పాటపాడి – వల్లభుని స్తుతింతురు
|| 2 ||
ప్రభుని రాకడ కొరకై – ఆశతో వేడియుండెదరు
|| 2 ||
|| యేసుని నమ్మేడివారు ||
- Nyaayamuga Naduchukoni – న్యాయముగా నడుచుకొని
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsasher andrewbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian songsegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsIgbo Gospel Praise African Gospel Vibesiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songodia christian songpolish christian songsportuguese christian songsrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTamil Christian songstelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsVol.4 Igbo Gospel Praise Medleyyoruba christian songs