బేత్లహేములో పండుగ పండుగ – Bethlahemulo Panduga
బేత్లహేములో పండుగ పండుగ – Bethlahemulo Panduga
బేత్లహేములో పండుగ పండుగ
పశులపాకలో పండుగ పండుగ (2)
ఆనందం ఆశ్చర్యం ఈ గొప్ప వార్త (4)
రాజు పుట్టడాని రారాజు పుట్టడాని(2)
లోకమంత సందడి చేద్దాం (3)
ఈ లోకమంత సందడి చేద్దాం
తూర్పు దేశ జ్ఞానులు పూజింప వచ్చిరి ఆనందభరితులై ఆర్బటం చేసిరి ( 2 ) ఓహొ
బంగారం సాంబ్రాణి బోళములను అర్పించిరి (2) { రాజు }
రాత్రివేళ కనబడేను ప్రభుదూత గొల్లలకు చాటింప చెప్పిరి శుభవార్తమానము ( 2)
పరుగు పరుగున వెళ్ళిరి
బేత్లేహేముకు గొల్లలందరు (2) {రాజు }
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."