ఇదే క్రీస్తు జన్మోత్సవం – Idhe Kreestu Janmotsavam Lyrics
ఇదే క్రీస్తు జన్మోత్సవం,
పరలోక దూతసైన్యము దిగివచ్చింది
నరుడై పుట్టిన రక్షకున్ని ప్రకటించింది
అదే క్రీస్తు జన్మోత్సవం
పాపికి రక్షణ మహోత్సవం
ఇదే క్రీస్తు జన్మోత్సవం
పాపికి రక్షణ మహోత్సవం
క్రీస్తు జన్మోత్సవం క్రీస్తు జన్మోత్సవం
క్రీస్తు జన్మోత్సవం క్రీస్తు జన్మోత్సవం
యోసేపు స్వప్నమందు జన్మోత్సవం
మరియమ్మ గర్భమందు జన్మోత్సవం
దావీదు పురమునందు జన్మోత్సవం
పసువుల పాకలోన జన్మోత్సవం
రక్షకుడు పుట్టినడు జన్మోత్సవం
ప్రజలందరి హృదయాలలొ జన్మోత్సవం
అడవిలొ గొల్లల మద్య జన్మోత్సవం
దూతల పాటలలో జన్మోత్సవం
నక్షత్రవీదులలో జన్మోత్సవం
జ్ణానుల ఆరాధనలో జన్మోత్సవం
రాజు యేసు పుట్టినాడు జన్మోత్సవం
సర్వోన్నత స్థలములలో జన్మోత్సవం
అదే క్రీస్తు జన్మోత్సవం
పాపికి రక్షణ మహోత్సవం
ఇదే క్రీస్తు జన్మోత్సవం
పాపికి రక్షణ మహోత్సవం
పరలోక దూతసైన్యము దిగివచ్చింది
నరుడై పుట్టిన రక్షకున్ని ప్రకటించింది
అదే క్రీస్తు జన్మోత్సవం
పాపికి రక్షణ మహోత్సవం
క్రీస్తు జన్మోత్సవం క్రీస్తు జన్మోత్సవం
క్రీస్తు జన్మోత్సవం క్రీస్తు జన్మోత్సవం
Idhe Kreestu Janmotsavam Telugu christmas song Lyrics

