నా కనుచూపు మేర యేసు – Naa Kanuchoopu Mera Yesu

Faith Score+1
Faith Score+1

నా కనుచూపు మేర యేసు – Naa Kanuchoopu Mera Yesu

నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ పొంగి పారెనే… పొంగి పారెనే (2)
నే ప్రేమింతును నా యేసుని మనసారా (2)
ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే మిన్న (2)

1. నా కన్నీటిని తుడిచిన ప్రేమ – నలిగిన నా హృదయాన్ని కోరిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ – నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ

2. నా దీన స్థితినీ చూచిన ప్రేమ – తన శాశ్వత ప్రేమతో నను పిలిచిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ – నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ

3. నా భారంబును మోసిన ప్రేమ – సిలువలో నాకై చేతులు చాచిన ప్రేమ
ఎన్నడూ ఎడబాయనిది ఆ ప్రేమ – నన్ను పరముకు చేర్చ దిగి వచ్చిన ప్రేమ

Naa Kanuchoopu Mera Yesu song lyrics in english

Naa Kanuchoopu Mera Yesu Nee Prema Pongi Paarene .. Pongi Paarene (2)
Ne Preminthunu Naa Yesuni Manasaara (2)
Aaripovu Premala Kanna Adarinchu Kreesthu Preme Minna (2)

1. Naa Kaneetini Tudichina Prema – Naligina Naa Hrudayanni Korina Prema (2)
Yennadu Yedabayanidhi Aa Prema – Nannu Paramuku Chercha Digi Vachhina Prema (2)

2. Naa Dheena Sthithinee Choochina Prema – Thana Saaswatha Prematho Nannu Pilichina Prema (2)
Yennadu Yedabayanidhi Aa Prema – Nannu Paramuku Chercha Digi Vachhina Prema (2)

3. Naa Bharambunu Mosina Prema – Siluvalo Naakai Chethulu Chaachina Prema (2)
Yennadu Yedabayanidhi Aa Prema – Nannu Paramuku Chercha Digi Vachhina Prema (2)

Album: Nannenthaga Preminchithivo

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo