ఆలాపన నికేనయ్యా – Alapana Nikenayya
మేమారాధించే వేళయందు మా మధ్య లోనికి ఆత్మ వలే
దిగిరమ్మాయా
మేమారాధించే వేళయందు మా మధ్య లోనికి అగ్ని వలె
దిగిరమ్మాయా
అన్య భాషలతో మాట్లాడే వరము ఇవ్వయ్యా
కన్నీళ్లతో స్తుతియించే మనస్సునివ్వయ్యా ||2||
ఆరాధన నికేనయ్యా ఆ…ఆ….ఆ
ఆలాపన నీకేనయ్యా ||2||
బందింపబడిన పౌలు శీలయు
చెరసాలలో నిన్ ఆరాధించగా
బయభక్తితో ఏక మనస్సుతో
మేమంతా కలిసి ఆరాధించగా ||2||
పునాదులు కదిలించగా సంకెళ్ళ నుండి విడిపించగా ||2||
(ఆరాధన)
బాధింపబడిన నా కోసము
ఆ సిలువలో నిన్ ఆరాధించగా
బయభక్తితో ఏక మనస్సుతో
మేమంతా కలిసి ఆరాధించగా ||2||
రక్తాన్ని చిందించగా రక్షణలో మము నడిపించగా ||2||
(ఆరాధన)

