అంతులేని ప్రేమను చూపావు దేవా – Anthuleni Prema Lyrics

Faith Score+2
Faith Score+2

అంతులేని ప్రేమను చూపావు దేవా – Anthuleni Prema Telugu Christian Song Lyrics

పల్లవి:
అంతులేని ప్రేమను చూపావు దేవా
ఏనాటికి తరగని భాగ్యమిచ్చావయ్యా (2)
నన్ను నిత్యము నడిపే – సారధి నీవు
అణువణువు యేసు నీ కొలువే (2)

అనుపల్లవి:
నీ ప్రేమలో లేదు లోపం – నీ ప్రేమకు లేదు అంతం (2)

1. నా వారే నన్ను – నిందించినా
లోకమంత నన్ను వ్యతిరేకించినా (2)
నేనున్నానని నా వెంట ఉండి
నా బ్రతుకును ఏదేనుగా మార్చినావు (2)

2. నా యెడ నీకున్న – తలంపులెరుగక
హృదయములో – కలత చెందితిని (2)
నా భారమంత – నీ భుజములపై మోసి
ఉన్నత స్థానములో నిలిపితివి (2)

3. యోగ్యత లేని – నన్ను చూచి
నీ నిత్య మహిమకు పిలిచివి (2)
నాలో ఊపిరి ఉన్నత కాలము
ప్రతి చోట నీ ప్రేమ చాటెదను (2)

Anthuleni Prema Lyrics in English

అంతులేని ప్రేమను చూపావు దేవా Lyrics,  Anthuleni Prema Song Lyrics

 

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘అంతులేని ప్రేమను చూపావు దేవా’.
  • The song expresses themes of divine love and guidance.
  • It includes a refrain emphasizing God’s everlasting love and support in times of trouble.
  • Each verse reflects personal struggles and the uplifting power of faith and divine presence.
  • Published by World Telugu Christians, the article promotes Telugu Christian songs and devotionals.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo