![Telugu christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/01/Telugu-christian-songs-lyrics-267x150.png)
Aradhana Aradhana Arpinthunu na yesuke – ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే
Aradhana Aradhana Arpinthunu na yesuke – ఆరాధనా ఆరాధనా అర్పింతును నా యేసుకే
ఆరాధనా – ఆరాధనా అర్పింతును నా యేసుకే
స్తుతిపాత్రుడు స్తోత్రార్హుడు సనుతింపదగిన వాడాయనే ఆత్మతో సత్యముతో (2) ఆరాధింతు – అనుదినం
కాంక్షణీయుడు – కృపామయుడు కీర్తింపదగిన వాడాయనే కృపలతో కాపాడిన (2) కరుణామయుని కీర్తింతును