అతిశయమిచ్చువాడా – Athisayamichuvaadaa Telugu christian song lyrics, Written by Evg.Joel N Bib and tune by Blessy Godwin.
అద్భుతం చేయువాడ అతిశయమిచ్చువాడ
ఆలోచన కారుడా, నా యేసు రాజా నీవే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా x2 || అద్భుతం ||
- మోషే మాటతో ఉన్నవాడా, నేతగా పిలచి నడిపినవాడ
నా బలహీనత బలముగ మార్చి , నీ పాత్రగా నను నిలుపు వాడా - పగటిలో మేఘమై ఉండువాడా, రాత్రిలో అగ్నిఐ వెలిగించువాడ
తడబడక ప్రతి అడుగులో తోడై, నా చేయిపట్టి నడుపు వాడా - కడవరుకు యోబుతో ఉన్నవాడా, రెండంతలు తిరిగి దయచేయువాడ
కష్టములేమి నష్టములోనా, నా చేయి విడివక నిలుపు వాడా
అతిశయమిచ్చువాడా song lyrics, Athisayamichuvaadaa song lyrics, Telugu songs
Athisayamichuvaadaa song lyrics in English
Adbhutam Cheyuvaada, Athisayamichuvaada
Alochana karuda, Naa yesu raaja neeve
Hallleluiah Halleluiah Halleluiah Yesayya x2 || Adbhutam ||
- Moshe maatatho unnavaada, Netaga pilachi nadipinavaada
Naa balaheenata balamuga maarchi, Nee paatraga nanu nilupu vaadaa || Hallleluiah || - Pagatilo meghamai unduvaada, Raatri lo agniai veliginchuvaada
Tadabadaka prati adugulo thodai, Naa cheyipatti nadupu vaadaa || Hallleluiah || - Kadavaraku yobutho unnavaada,Rendantalu tirigi dayacheyuvaada
Kashtamulemi nashtamulona, Naa cheyi viduvaka nilupu vaadaa || Hallleluiah ||
