Chirakalam Neetho Sneham Song lyrics – చిరకాలం నీతో స్నేహం నీతో స్నేహం పాట

Faith Score0
Faith Score0

Chirakalam Neetho Sneham Song lyrics – చిరకాలం నీతో స్నేహం నీతో స్నేహం పాట

చిరకాలం నీతో స్నేహం ఆనందం
మహదానందం
కలకాలం నీతో ఉంటే సంతోషం
మహభాగ్యం

ననువీడనిది నీ ప్రేమ
ఎడబాయనిది నీ ప్రేమ
వేదనలోన ఆధరణిచ్చేది…

నీ ప్రేమ నీ ప్రేమ
నీప్రేమ నీ ప్రేమ
నీ ప్రేమ నీ ప్రేమ
నీ ప్రేమ నీ ప్రేమ

1) లోకానఒంటరిగా నేనుండగా
ఓదార్చెను యేసుప్రేమ
పాపాల ఊబిలో పడియుండగా
రక్షించెను క్రీస్తుప్రేమ

లోకానఒంటరిగా నేనుండగా
ఓదార్చెను యేసుప్రేమ
పాపాల ఊబిలో పడియుండగా
రక్షించెను క్రీస్తుప్రేమ

మచ్చరపడదు ప్రేమ
డంబముచూపదు ప్రేమ
ఉప్పొంగదు యేసు ప్రేమ
కరుణించే క్రీస్తు ప్రేమ
ఉప్పొంగదు యేసు ప్రేమ
కరుణించే క్రీస్తు ప్రేమ

నీ ప్రేమ నీ ప్రేమ
నీ ప్రేమ నీ ప్రేమ
నీ ప్రేమ నీ ప్రేమ
నీ ప్రేమ నీ ప్రేమ

2) ఇహలోక ప్రేమలు విడనాడిన
దరిచేర్చేను యేసుప్రేమ
నా సొంత ఆప్తులే వేలివేసిన
వొడి చేర్చేను క్రీస్తు ప్రేమ

ఇహలోక ప్రేమలు విడనాడిన
దరిచేర్చేను యేసుప్రేమ
నా సొంత ఆప్తులే వేలివేసిన
వొడి చేర్చేను క్రీస్తు ప్రేమ

దీర్ఘకాలముండు ఆ ప్రేమ
శాశ్వతమైన ప్రేమ
దయచూపును యేసుప్రేమ
కల్వరిలో క్రీస్తుప్రేమ
దయచూపును యేసుప్రేమ
కల్వరిలో క్రీస్తుప్రేమ
నీ ప్రేమ నీ ప్రేమ
నీ ప్రేమ నీ ప్రేమ

చిరకాలం నీతో స్నేహం ఆనందం
మహదానందం
కలకాలం నీతో ఉంటే సంతోషం
మహభాగ్యం

ననువీడనిది నీ ప్రేమ
ఎడబాయనిది నీ ప్రేమ
వేదనలోన ఆధరణిచ్చేది…

నీ ప్రేమ నీ ప్రేమ
నీప్రేమ నీ ప్రేమ
నీ ప్రేమ నీ ప్రేమ
నీ ప్రేమ నీ ప్రేమ

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo