దుర్దినాలు రాకముందే యేసుని తెలుసుకో – Durdinaalu raaka mundhe Yesunu Telugu Christian Song Lyrics
Durdinaalu raakamundhe yesuni thelusuko
samayamu poniyaka manchi maargam enchuko
1. neeti budaga laanti nee jeevitham
epudu paguluno adhi neeku theliyadhu
repati dinamu gurchi athisayinchaku
nedemi sambavinchuno neeku theliyadhu
2. dhevuni chithamithey manamu brathiki undi
adhi idhi chethumani cheppuko mithrama
nee jeevam ae paatidhi inthalo kanapadi
antha lone maayamaou aavirivantidhi
దుర్దినాలు రాకముందే యేసుని తెలుసుకో Lyrics, Durdinaalu raaka mundhe Yesunu Lyrics
Durdinaalu raaka mundhe Yesunu Song lyrics in English
దుర్దినాలు రాకముందే యేసుని తెలుసుకో
సమయము పోనియ్యక మంచి మార్గం ఎంచుకో
1. నీటి బుడగ లాంటి నీ జీవితం
ఎపుడు పగులునో అది నీకు తెలియదు
రేపటి దినము గూర్చి అతిశయించకు
నేదేమి సంభవించునో నీకు తెలియదు
2.దేవుని చితమైతే మనము బ్రతికి ఉండి
అది ఇది చేతుమని చెప్పుకో మిత్రమా
నీ జీవం ఏ పాటిది ఇంతలొ కనపడి
అంత లోనే మాయమవు ఆవిరివంటిది
James 4:14 Says:
Why, you do not even know what will happen tomorrow. What is your life? You are a mist that appears for a little while and then vanishes.
రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christian song ‘దుర్దినాలు రాకముందే యేసుని తెలుసుకో.’
- It emphasizes the importance of knowing Jesus before difficult times arrive.
- The lyrics encourage living thoughtfully, as life is uncertain and fleeting.
- The song includes references to biblical themes, particularly from James 4:14, about the brevity of life.
Estimated reading time: 2 minutes

