ఎవరూ లేరని ఎవరూ లేరని – Evaru lerani evaru lerani Telugu Christian Song Lyrics
ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు
యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
నా రాతింతేనని నా బ్రతుకింతేనని ఎందుకు బాధతో ఉన్నావు.
యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
నీవు మరచిన నిన్ను మరువడు నీవు విడిచినా నిన్ను విడువడు
నీ తోడుగా నీ నీడగా నీ తోడే ఉండును కన్నీరు తుడుచును
1. ఏమీ లేదు నీకని ఎవరు లేరు నీకని
ఎందుకు నీ బ్రతుకని నీతో ఉన్నవారన్నారా
నీ బ్రతుకే వ్యర్ధమని అందరికి భారమని
నీ ముఖము చూపకని ముఖము తిప్పుకున్నారా
బంటిరివి నీవు కావు తోడు యేసున్నాడు.
అనాథవు నీవు కావు నీ అండగ యేసున్నాడు. (2)
ఎవరూ లేరని ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు
యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
2. నిలువ నాడ లేదని నీకు విలువ లేదని
పనికిరావు నీవని నిన్ను త్రోసి వేసారా
మననసుకేమో గాయమని మరణిస్తే మేలని
మరణమే మార్గమని మంచి రోజు లేవని
ఏడువకు నీవు నీ కన్నిరేసు తుడుచును
తొందర పడకు నీవు నీ స్థితి యేసయ్యా మార్చును (2)
ఎవరూ లేరని ఎవరూ లేరని ఎందుకు ఏడుస్తున్నావు
యేసే నీకు తోడున్నాడని ఎందుకు మరచిపోయావు
Evaru lerani evaru lerani song lyrics in English
ఎవరూ లేరని ఎవరూ లేరని Lyrics, Evaru lerani evaru lerani Lyrics
- Nee Krupa Viduvadhu Lyrics
- Na Nemmadhi Neelone Lyrics – నా నెమ్మది నీలోనే
- Mahima Neeke Prabhu Lyrics – మహిమ నీకే ప్రభూ
- Prathyeka Kaluva Madhura Prema Lyrics – ప్రత్యేక కలువ మధుర ప్రేమ
- Premaku Pathruda Lyrics – ప్రేమకు పాత్రుడా
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘ఎవరూ లేరని ఎవరూ లేరని’.
- The song conveys themes of hope and reminders that Jesus is always a companion.
- It encourages individuals not to feel alone, expressing that Jesus is always there to support them.
- The lyrics include emotional questions about life and reassurance about one’s worth.
Estimated reading time: 2 minutes
