Home » Blog » గగనమే మురిసెను – Gaganame murisenu గగనమే మురిసెను – Gaganame murisenu
గగనమే మురిసెను – Gaganame murisenu
గగనమే మురిసెను-తారయే మెరిసెను
పరమున దూతయే- పండుగ చేసెను “2”
జయం జయం -హాసన్నా జయం జయం
శుభం శుభం-లోకానికి శుభం శుభం “2”
“గగనమే”
1.ఇమ్మనుయేలుగా
యేసే మనకు తోడుగా
ఇలను జన్మించెగా
భయము లేదుగా”2″
అంధకారమైనా-పొంగే సంద్రమైనా
నిన్ను విడువలేడు-యేసే నీకు తోడు”2″
“జయం జయం”
2.అల్పమైనదానను
అనుకున్న బెత్లహేమా
లోకాలనేలేటోడు-నిన్ను కోరేను”2″
నీలోనే జన్మించెను
నీ పేరు మారుమ్రోగెను
తన ప్రేమను కురిపించెను
బ్రతుకంతా పండుగ చేసెను
“జయం జయం”
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."