హల్లేలూయా పాడెదా ప్రభు నిన్ను – Hallelujah Padeda Prabhu Ninnu song lyrics

Faith Score0
Faith Score0

హల్లేలూయా పాడెదా ప్రభు నిన్ను – Hallelujah Padeda Prabhu Ninnu song lyrics

పల్లవి :- హల్లేలూయా పాడెదా… ప్రభు నిన్ను కొనియాడెదన్
అన్నివేళల యందునా – నిన్ను పూజించి కీర్తింతును
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

చరణం 1:- వాగ్దానములనిచ్చి – నెరవేర్చు వాడవు నీవే
నమ్మకమైన దేవా – నన్ను కాపాడువాడవు నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

చరణం 2 :- ఎందరు నిను చూచిరో – వారికి వెలుగు కల్గెన్
ప్రభువా నే వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

చరణం 3 :- కష్టములన్నింటినీ – ప్రియముగా భరియింతును
నీ కొరకే జీవింతును – నా జీవంపు దాతవు నీవే
ప్రభువా – నిన్ను నే కొనియాడెదన్

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo