Kruthagnatha Stothramutho Yesuni Pratikshanam Telugu Christian Song Lyrics – కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం
కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము
ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఆదుకొనే తండ్రి మన ప్రభువు
యెరికో గోడలు అడ్డువచ్చినా యేసు నీ ముందుండును
పాడెదము స్తుతించెదము గోడలు కూల్చెదము
హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా..
ఎర్ర సముద్రం చుట్టుముట్టినా సిలువ నీడ ఉంది
సముద్రముపై నడచిన యేసు నీతోను నడుస్తాడు
హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా.. హల్లెలూయా
Kruthagnatha Stothramutho Yesuni Pratikshanam Lyrics in English
Kruthagnatha Stothramutho Yesuni Pratikshanam Song Lyrics, – కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం Lyrics
Estimated reading time: 1 minute



