Lekkinchaleni Stothramul Deva Ellappudu – లెక్కించలేని స్తోత్రముల్‌ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్‌

Faith Score0
Faith Score0

Lekkinchaleni Stothramul Deva Ellappudu – లెక్కించలేని స్తోత్రముల్‌ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్‌

లెక్కించలేని స్తోత్రముల్‌ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్‌
ఇంతవరకు నా బ్రతుకులో ||2|| నీవు చేసిన మేళ్లకై

ఆకాశ మహాకాశముల్‌ అందున్న్టి సమూహముల్‌
ఆకాశమున ఎగురునవన్నీ దేవా నిన్నే కీర్తించును

భూమిపై కనబడే పైరుల్‌ సుడిగాలియు మంచును
అడవిలో నివసించేవన్నీ దేవా నిన్నే కీర్తించును

నీటిలోనివసించు ప్రాణుల్‌ ఆ మత్స్య మహామత్స్యముల్‌
జీవము కలిగినవన్నీ దేవా నిన్నే కీర్తించును

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo