Na Priya Yesu Raja Aaduko Nannepudu – నా ప్రియ యేసురాజా ఆదుకో నన్నెపుడూ Telugu Christian Song lyrics.
నా ప్రియ యేసురాజా ఆదుకో నన్నెపుడూ
శోధనలో వేదనలో నిన్ను వీడి పోనియ్యకు IIనా ప్రియII
కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో
మరణ శరీరపు మరులే మెదిలెను నా హృదయంలో
కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు IIనా ప్రియII
మరచితి నీ వాగ్ధానం సడలెను నా విశ్వాసం
శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నను పెనుగొనగా
కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు IIనా ప్రియII
నేరములెన్నో నాపై మోపెను ఆ అపవాది
తీరని పోరాటములో దూరముగా పరుగిడితి
కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు IIనా ప్రియII
చాలిన నిన్ను విడిచి కోరితి దీవెనలెన్నో
భావములెన్నో అరసి వదలితి వాక్యాధారం
కల్వరిలో ఆదరించు ఆదరించు ఆదరించు IIనా ప్రియII
Na Priya Yesu Raja Aaduko Nannepudu Song lyrics, నా ప్రియ యేసురాజా ఆదుకో నన్నెపుడూ Song lyrics.