Nee Krupayu Kanikaramu – Telugu Christian Song lyrics , Calvary Temple Songs and sung by Satish Kumar
నీ కృపయి కనికరము
కలిసి నన్ను దర్శించేనే
దయాదాక్షిణ్యము కృపవాత్సల్యము
కరుణకటాక్షము ప్రేమామృతం
దివి నుండి దిగివచ్చి నన్ను దీవించెను
(నీ కృపయి)
1.దరి లేని గురిలేని అలనై నేవుండగా
చల్లని గాలివై దరిచేర్చినావే (2)
నా చెంత చేరావే చింతలన్ని తీర్చావే (2)
నిరాశలోన నిరీక్షణవైనావే (నీ కృపయి)
2. పడిపోయి ఓడిపోయి
కుమిలిపోవుచుండగా
అవమానపాలై నే కృంగిపోగా (2)
నా తోడునీడవై నన్ను ఓదార్చావే (2)
నా గూడు చేరి నా గోడు విన్నావే
(నీ కృపయి)
Estimated reading time: 1 minute

