Nee Preme Shrestamu – నీ ప్రేమే శ్రేష్టము శాశ్వత కాలం
నీ ప్రేమే శ్రేష్టము శాశ్వత కాలం
నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది – 2
శాంతిని కోల్పోయి – యబ్బోకు స్థలములో – యాకోబు పెనుగులాడగా –
నీ ప్రేమే ఇశ్రాయేలుగా మార్చినది – 2
నీ ప్రేమే అమృతం – నీ ప్రేమే కమనియం – నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది -2
దృష్టిని కోల్పోయి – దమస్కు స్థలములో సౌలు పెనుగులాడగా –
నీ ప్రేమే పౌలునుగా మార్చినది -2
నీ ప్రేమే అమృతం – నీ ప్రేమే కమనియం – నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది -2
బ్రతుకు బరువై – సాతాను క్రియలతో- నీ జనులు విలపించగా
నీ ప్రేమే భారము తీర్చి – పేరును మార్చే -2
నీ ప్రేమే అమృతం – నీ ప్రేమే కమనియం – నీ ప్రేమే అన్నిటిని సహించుచున్నది -2
Nee Preme Shrestamu song lyrics in english
Nee Preme Shrestamu shaaswatakaalam
Nee Preme annitini sahimchuchunnadhi -2
Shantini kolpoyi -Yebboku stalamulo -Yaakobu penugulaadaga –
Nee Preme Israyelugaa maarchinadhi -2
Nee Preme amrutham -Nee Preme kamaniyam – Nee Preme annitini sahimchuchunnadhi -2
Drustini kolpoyi – Dhamasku stalamulo soulu penugulaadaga –
Nee Preme Paulunugaa maarchinadi -2
Nee Preme amrutham -Nee Preme kamaniyam – Nee Preme annitini sahimchuchunnadhi -2
Bratuku bharuvai -Saataanu kriyalatho -Nee janulu Vilapimchagaa
Nee Preme Bhaaramu teerchi – Perunu maarche -2
Nee Preme amrutham -Nee Preme kamaniyam – Nee Preme annitini sahimchuchunnadhi -2