Neevu Chupina Prema – నీవు చూపితివి బహు ప్రేమను

Faith Score+1
Faith Score+1

Neevu Chupina Prema – నీవు చూపితివి బహు ప్రేమను

కాచితివి గతకాలము… నీవు
చూపితివి బహు ప్రేమను… 2
పరిశుద్దుడా… మహోన్నతుడా
పరమాత్ముడా …సహాయకుడా2

  1. నిను నమ్మినా నీ సొత్తును.. కలవరపడనియ్యాక.. కాచినా..
    కనుపాపల… కాపాడినా కనికర సంపన్నుడా… యేసయ్య. 2
    నిలిచావు నా వెంట కన్నీరు నా కంట రానియ్యకా 2 //పరిశుద్ధ //
  2. ఏ లేమియు నా దరి చేరక.. కాపరివై నను నడిపావయ..
    నా పాదము తోట్రిళ్ళక.. సహాయమై.. నిలిచావయ 2
    దిద్దావు నను నీవు అరచేతిలో చెక్కి నీ రూపుగా 2 //పరిశుద్ధ //
We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo