నిన్న నేడు నిరంతరం – Nina nedu nirantharam Telugu Christian song Lyrics, written, Tune & Vocals by Usha Kiran. voice of God ushakiran ministry.
నిన్న నేడు నిరంతరం మారనీ నా యేసయ్యా నా యేసయ్యా నా మెస్సయ్యా (×2) నాకు నీవే ఆధారమయ్యా (×2) – నిన్న నేడు
కష్టాలలో నేనుండగా నా దరికి చేరి నీ వాక్యము చూపి (×2) నన్ను ఆదరించినావు నీ ప్రేమతో నన్ను ఓదార్చినావు నీ కృపతో (×2) ఏమిచ్చి నీ ఋణము నేతిర్చను (×2) – నిన్న నేడు (1)
పాపినై నేనుండగా నాకొరకై నీవు మరణించినావు (×2) నా పాపదోషమంతా భరించినావయ్యా నీ రక్తముద్వారా నన్ను శుద్ధినిచేసి (×2) ఏమిచ్చి నీ ఋణము నేతిర్చను (×2) – నిన్న నేడు (2
Nina nedu nirantharam song lyrics in English
Nina nedu nirantharam song Lyrics, Telugu songs, నిన్న నేడు నిరంతరం song lyrics
This page is provided to help Christian music lovers discover and enjoy song lyrics and related information. Where applicable, song titles, lyrics, music and other copyrighted materials belong to their respective copyright owners.
If you are the copyright owner or authorized representative of any material published on this website and believe it requires correction or removal, please contact us with the relevant details.