నిన్న నేడు నాలోవున్న కన్నీరంతా – Ninna Nedu Naalo Vunna Kannirantha

Faith Score+1
Faith Score+1

నిన్న నేడు నాలోవున్న కన్నీరంతా – Ninna Nedu Naalo Vunna Kannirantha

పల్లవి : నిన్న నేడు నాలోవున్న కన్నీరంతా
ఈనాడే తోలగించావా నా యేసయ్యా ।। 2 ।।
నీవుగాక నాకు ఇలలో ఎవ్వరు లేరయ్యా
నీతోగాక నాకు ఏ స్నేహం అక్కరలేదయ్యా ।। 2 ।।

1. భాదలెన్నో అనుభవించాను
వేదనతోనే బహుగా కృంగాను ।। 2 ।।
తాకాను నీ వస్రం పొందాను అద్భుతం ।। 2 ।।
నీలోవున్న మహిమ నన్ను స్వస్థపరచగా …….

2. ఆదరించేవారు లేక
అలసిపోయాను అవమానాలతో ।। 2 ।।
చేరాను నీ చెంత తెలిపాను నా చింత ।। 2 ।।
అవధులులేని ఆనందముతో ఆరాధింతును ।। 2 ।।

3. ఉన్నతమైన రాజ్యము కొరకై
జీవించెదను నా జీవితం ‌ ।। 2 ।।
పొందెదను పరలోకం ఉండెదను చిరకాలం ।। 2 ।।
నీ కృప నన్ను విడువలేదు ఈ ధరలోన

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo