నిన్ను నేను కీర్తింతునూ యేసయ్యా – Ninnu Nenu Keerthinthunu Teugu Christian Song lyrics
పల్లవి: నిన్ను నేను కీర్తింతునూ యేసయ్యా
నీ నామమునూ ప్రకటింతునూ “2”
నిన్నా నేడు ఏకరీతిగా ఉన్నావనీ
నాకు తోడు నీడగ నీవే వుంటావనీ “2” #నిన్ను నేను#
1. శూన్యము నుండి సృష్టిని చేసినావనీ
సృష్టిని పాలించ మమ్ము చేసినావనీ “2”
పాలించే అధికారం కోల్పోయిన వేళలో
పాలించే అధికారం మాకిచ్చుట కొరకై “2”
పరలోకము విడచి మాకై ధరకే ఏతెంచినావననీ “2” నిన్ను నేను
2. మా స్వస్థతకై నలుగగొట్టబడినావనీ
ఆఖరి రక్తపు బొట్టును కార్చినావనీ “2”
మా రక్షణ కై ప్రాణం పెట్టినావనీ
మరణమును గెలిచి తిరిగి లేచినావనీ “2”
సదా కాలం మాతో ఉండ ఆత్మరూపిగానే నీవు ఉన్నావని “2” #నిన్ను నేను#
Ninnu Nenu Keerthinthunu Lyrics in English
నిన్ను నేను కీర్తింతునూ యేసయ్యా Lyrics, Ninnu Nenu Keerthinthunu Song Lyrics
- Nee Krupa Viduvadhu Lyrics
- Na Nemmadhi Neelone Lyrics – నా నెమ్మది నీలోనే
- Mahima Neeke Prabhu Lyrics – మహిమ నీకే ప్రభూ
- Prathyeka Kaluva Madhura Prema Lyrics – ప్రత్యేక కలువ మధుర ప్రేమ
- Premaku Pathruda Lyrics – ప్రేమకు పాత్రుడా
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christian song ‘నిన్ను నేను కీర్తింతునూ యేసయ్యా – Ninnu Nenu Keerthinthunu’.
- The lyrics express themes of worship and devotion to Jesus.
- The article includes links to additional Telugu Christian song lyrics for further exploration.
Estimated reading time: 1 minute


