పిలుస్తున్నా నిన్నే ప్రభువా – Pilustunna Ninne Prabhuva

Faith Score0
Faith Score0

పిలుస్తున్నా నిన్నే ప్రభువా – Pilustunna Ninne Prabhuva

పిలుస్తున్నా నిన్నే ప్రభువా
ఒక్కసారి నా మొర వినుమయ్యా
నీవొక్క మాట పలికిన చాలునయ్య (మత్తయి/Matthew 8:8)
నా పరిస్థితులే నేడే మారునయ్యా

ప్రార్థన శక్తి కావాలయ్యా
ప్రార్థన జయము కావాలయ్యా

1. కష్టాలలో కన్నీటితో
నీకే మొర్ర పెడుతున్నా, నీకే ప్రార్థిస్తున్నా
నా పక్షమై యుద్ధం చేస్తానన్నావే (నిర్గమకాండము/Exodus 14:14)
ప్రార్థన జయము దయచేయయ్యా
తప్పక ఇస్తావు నడిపిస్తావు
ఎన్నడు విడనాడవు ఎన్నడు విడనాడవు (హెబ్రీయులకు/Hebrews 13:5)

ప్రార్థన శక్తి కావాలయ్యా
ప్రార్థన జయము కావాలయ్యా

2 నశించిపోతున్న నా దేశం కొరకు
నీకే మొర్ర పెడుతున్నా, నీకే ప్రార్థిస్తున్నా
అబ్రాహాముకిచ్చిన ఒక్కా వాగ్ధానముకై (కీర్తనల గ్రంథము/Psalm 105:42)
ఇశ్రాయేలును అంతటిని నడిపించావే (కీర్తనల గ్రంథము/Psalm 105:43)
నేడు నా పాట పరిశుద్ధులతో కలిసి
నా దేశమంతటిని రక్షించాలి
నా దేశమంతటిని రక్షించాలి

ప్రార్థన శక్తి కావాలయ్యా
ప్రార్థన జయము కావాలయ్యా

Pilustunna Ninne Prabhuva lyrics, Pilustunna Ninne Prabhuva song lyrics, Pilustunna Ninne Prabhuva telugu christian song lyrics

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo