Premamayuni Thanayude Christmas song lyrics – ప్రేమమయుని తనయుడే
పల్లవి:-
ఓఓఓ…ఓఓఓ…ఓఓఓ
ప్రేమమయుని తనయుడే నాకై వచ్చిన వేళా
ప్రేమను చూపి నన్నే మార్చగ వచ్చిన వేళా. ‘2’
చల్లని మేఘమే ఆవరించినట్టు-తన కృపే నాపై ఆవరించెనుగా
తానన నాన తానన నాన తానన నాన నాన
తానన నాన తానన నాన తానన నాన నా….నా
చరణం:-
పాపులకొరకే లోకంలోనికి వచ్చినవాడమ్మా
పాపులకొరకే రక్తాన్ని కార్చినవాడమ్మా ‘2’
ఆస్తులకోసం అందరినీ చంపేలోకంలో
మనంకోసం అన్నిటిని వదిలొచ్చాడమ్మా
ఎంతో ఆనందం హొయ్ లాలా ఎంతోసంతోషం – ఎంతో ఆశ్చర్యం హొయ్ లాలా ఎంతో అద్భుతం
యేసుని చూడగా రండమ్మా మారునూ జీవితం
మారినవారికి ఇచ్చునమ్మా ఆ పరలోకం
“తానన నాన”
చరణం:-
యేసుని నమ్మిన మనమే వదలాలమ్మా లోకం
క్రీస్తే తెలియని వారికి చెప్పాలమ్మా వాక్యం
క్రీస్తుకై ఆనాడే తారే వెలిగిందమ్మా
లోకముకై ఈనాడే మనము వెలగాలమ్మా
ఎంతో వెలగాలి హొయ్ లాలా ఎన్నో చేయాలి – మనసులు మార్చాలి హొయ్ లాలా దెయ్యం వనకాలి
పాపులకొరకు క్రీస్తులా పని చేద్దాం ఈ దినం
ప్రాణం ఉన్నంతవరకు బ్రతికేద్దాం క్రీస్తు కోసం. “తానన నాన”
“ప్రేమమయుని”


![Angekku Thulyamai Arumilla – Pr. Lordson Antony [Malayalam Christian Song] Angekku Thulyamai Arumilla – Pr. Lordson Antony [Malayalam Christian Song]](https://wp.fifu.app/www.worldtamilchristians.com/aHR0cHM6Ly9pLnl0aW1nLmNvbS92aS9jbFlraW5XMlFaMC9tYXhyZXNkZWZhdWx0LmpwZw/3c2b8f91ffb6/angekku-thulyamai-arumilla-pr-lordson-antony-malayalam-christian-song.webp?w=0&h=0&c=0&p=93266)
