Punarudhanuda Naa Yesayya – పునరుత్థానుడా నా యేసయ్యా

Faith Score0
Faith Score0

Punarudhanuda Naa Yesayya – పునరుత్థానుడా నా యేసయ్యా

పునారుధానుడా నా యేసయ్యా
సర్వయుగలలో నీను పోలిన వారెవరూ. “2”
మరణాన్ని జయించిన పరిశుద్ధడా
నా స్తుతి ఆరాధనకు యోగుడా “2”

ఆరాధన నీకే నయా నా యేసయ్య
మరణాన్ని జయించిన పునారుధానుడా “2”
ఆరాధన …ఆరాధన… ఆరాధన… ఆరాధన…”2″

1. నాకై ప్రాణము పెట్టిన వాడావు
శాపముగా మారి వెళ్ళడితివి “2”
మరణాన్ని జయించిన
జయశీలుడా
నూతన జీవము నాకిచ్చితివి “2”
“ఆరాధన నీకే “

2.వాగ్దాన వసముల నుండి విమోచించినావు
మృత్యువు నుండి రక్షించితివి “2”
ఓ మరణమా… నీ విజయం ఎక్కడ
ఓ మరణమా… నీ ముల్లేక్కడ “2”
“ఆరాధన నీకే”

Punarudhanuda Naa Yesayya song lyrics

 

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo