Samadhini Gelichina Na Yesayya Lyrics – సమాధిని గెలిచినా ఓ యేసయ్య

Faith Score0
Faith Score0

Samadhini Gelichina Na Yesayya Lyrics – సమాధిని గెలిచినా ఓ యేసయ్య

సమాధిని గెలిచినా ఓ యేసయ్య – సర్వశక్తిమంతుడవు నివేసయ్య
మరణము నిన్ను బందించలేక పోయిందిలే – మరణపు ముల్లును విరిచిన నాయేసయ్య
మరణపు ముల్లును విరిచిన నా మెస్సయ్య

పాపులమైన మాకొరకు నీ పరలోకము – విడచి వచ్చిన దేవుడవేసయ్య
నీ పరిశుద్ధ రక్తముతో కడిగావయ్యా – పాపులమైన మా హృదయాన్ని కడిగావయ్యా

ప్రభువునందు మృతులైన మృతులు ధ్వనులు – సజీవుడైన దేవుని ఎదుట మొదటగా లేతురు
ఆర్భాటముతో ప్రధానదూత శబ్దముతో – దేవుని రాకడ దిగివచ్చుచున్నది

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo