Samasthaniki Aadharamaina Yesayya – సమస్తానికి ఆధారమైన యేసయ్య
సమస్తానికి – ఆధారమైన యేసయ్య
కృపతో నన్ను – జ్ఞాపకం చేసుకోవయ్యా “
ఏ దారిలో వెళ్లాలో తెలియక – ఆగిపోయానయ్యా
మార్గము చూపించి – కరుణతో నడిపించు యేసయ్య”
1.ఆత్మలోక్రుంగి అలసిననాకు – నీవే ఆధారము
నా వేదనలో ఒంటరి బ్రతుకులో – నీవే నా ఆశ్రయము మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
2.గడచినా కాలం నీ మేలులను – నేను తలపోయగా నీయందే నాకు ఆశలు చిగురించి – ఆనందమునిచ్చెను మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
3.గాఢాంధకారం కమ్మినవేళ – నీవే నా దీపము
కన్నీటి కెరటాలు నను ముంచువేళ – నీవే నా నిరీక్షణ మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య



