సరిపోల్చలేని ప్రేమ – Saripolchaleni Prema Telugu Christian New Year Promise Song Lyrics, Written and sung by Pastor Sagar
పల్లవి: సరిపోల్చగలనా నీ ప్రేమను వివరించగలనా నీ మేలును నీవేగా నా క్షేమము కాచావు గతకాలము నీవేగా నా జీవము ఉదయించే రవి కిరణము వర్ణించలేను యేసయ్య కీర్తింప ఉండలేనయ్య.
1: అందరు విడిచి ఒంటరినైతిని ఆదరణే కరువై కుమిలిపోతిని ఆశ్రయుడా నీవు తోడుండగా ఒంటరితనమైన ఓ వేడుకే అనుదినము నీవు నడిపించగా ఎడారి మార్గమైన ఆనందమే ఊహించలేను యేసయ్య – నీవు లేని నా
జీవితం ॥ సరిపోల్చగలనా ॥
2: కుదరని వ్యాధి విడువని వేదన జీవితమే బరువై విసిగిపోతిని వైద్యుల కంటే మహనీయుడవు స్వస్థతనిచ్చే జీవధాతవు కడవరకు నీపై విశ్వాసమే ఊపిరి ఆగిన అది విజయమే లెక్కింప నేర్పు యేసయ్య నా బ్రదుకు దినములెన్నో. ॥సరిపోల్చగలనా ॥
3: ప్రార్ధించగానే నా చెంతచేరి కన్నీరు తుడిచిన నీ సాటి ఎవరు? పరిస్ధితులేవైనా నను విడువక ఓ మంచి స్నేహమై నిలిచావుగా శోధనలన్నిటిలో బలశౌర్యమై శత్రువు కోటలన్ని కూల్చావుగా ఏమివ్వగలను దేవా మారని నీ ప్రేమకు
|సరిపోల్చగలనా||
సరిపోల్చలేని ప్రేమ Song Lyrics, Saripolchaleni Prema Lyrics
Saripolchaleni Prema song lyrics in English
saripolchagalana ne premanu_vivarinchagalana ne melunu (2)
Neevega na kshemamu _ kachavu gathakalamuu
Neevega na jeevamu _udhayinche ravikiranamuu
Varninchalenu yessayaa
Keerthimpa vundalenaayaa (2) (Saripolchagalana)
1.CHARANAM:
andharu vidichi ontariinithinii adharane karuvaiii kumilipothinii (2)
Ashreyuda neevu thoduvundaga _ontari thanamina oo vedukee
Anudinamu neevu nadpinchaga _ edari margam ayna anandhamee……
Vuhinchalenuuu yessaya
neevu Leni na jeevitham (2) (Saripolchagalana)
2 CHARANAM:
Kudarani vyadhi viduvani vedhana
jeevithame bharuvaii visigipothini (2)
Vydhula kante mahaniyudavu _swasthata niche jeeva dhathavu
Kadavaraku neepiii viswasam yee _vupirii agina adhi vijayameeee……
Lekkinmpa nerpu yesaya
Na brathuku dinamulenooo (2) (Saripolchagalana)
3 CHARANAM:
Prardinchaganey na chentha cherii kaneeru thudichina ne satiii evvaru (2)
Paristhithulevina nannu viduvakka _ oo manchi sneham ayii nilchavu ga
Shodanalanitilo balashouryamay _ shethruvu kotalanii kulchavugaa……
Emivvagalanuu Deva
Marani ne premakuu (2) (Saripolchagalana)
Saripolchaleni Prema Telugu christian song lyrics
- Nee Krupa Viduvadhu Lyrics
- Na Nemmadhi Neelone Lyrics – నా నెమ్మది నీలోనే
- Mahima Neeke Prabhu Lyrics – మహిమ నీకే ప్రభూ
- Prathyeka Kaluva Madhura Prema Lyrics – ప్రత్యేక కలువ మధుర ప్రేమ
- Premaku Pathruda Lyrics – ప్రేమకు పాత్రుడా
Key Takeaways
- The article presents the lyrics of the Telugu Christian New Year promise song ‘సరిపోల్చలేని ప్రేమ – Saripolchaleni Prema’.
- The song highlights themes of love, support, and faith in Jesus through its verses.
- Each verse expresses deep emotions about companionship and divine healing.
- The lyrics emphasize the unmatched love of God and the strength found in Him during difficulties.
Estimated reading time: 2 minutes


