స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో – Sthuthi Patruda Stotrarhuda Telugu Christian Song Lyrics
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నరు నా ప్రభు
1. నా శత్రువులు నను తరుముచుండగా
నాయాత్మ నాలో కృంగెనే ప్రభూ
నా మనస్సు నీవైపు త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు
2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభు
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో
స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో Lyrics, Sthuthi Patruda Stotrarhuda Lyrics
Sthuthi patruda stotrarhuda song lyrics in English
Sthuthi patruda stotrarhuda stutulamduko pujarhuda
Akasamamdu nivu tappa nakevarunnaru na prabu
1. Na satruvulu nanu tarumuchumdaga
Nayatma nalo krumgene prabu
Na manassu nivaipu trippina vemtane
Satruvula chetinumdi vidipimchinavu kapadinavu
2. Na prana snehitulu nannu chuchi
Durana nilicheru na prabu
Ni vakya dhyaname na trovaku velugai
Nanu nilpenu ni sannidhilo ni samgamulo
Key Takeaways
- The article presents the lyrics for the Telugu Christian song ‘స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా.’
- It includes verses that speak of spiritual protection and guidance from God.
- The lyrics highlight the singer’s struggles with enemies and reliance on God’s presence.
- English translations of the lyrics are also provided for broader understanding.
- Links to additional Christian song lyrics are included for further exploration.
Estimated reading time: 2 minutes
