Yehova Nee Namamu Lyrics – యెహోవా నీ నామము ఎంతో బలమైనది

Faith Score+1
Faith Score+1

Yehova Nee Namamu Telugu Christian Song Lyrics – యెహోవా నీ నామము ఎంతో బలమైనది. Original Composition: Pastor David Ayya Garu, Written in 1973. Dr. Betty Sandesh | LCF 

 

యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో ఘనమైనది “యెహోవా”

మోషే ప్రార్ధించగా – మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా – సూర్య చంద్రుల నాపితివి “యెహోవా”

నీ ప్రజల పక్షముగా – యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి “యెహోవా”

సింహాల బోనుకైనా – సంతోషముగా వెళ్ళిరి
ప్రార్ధించిన వెంటనే – రక్షించే నీహస్తము “యెహోవా”

చెరసాలలో వేసినా – సంకెళ్ళు భిగియించినా
సంఘము ప్రార్ధించగా – సంకెళ్లు విడిపోయెను “యెహోవా”

పౌలు సీలను బందించి – చెరసాలలో వేసినా
పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయె “యెహోవా”

మానవుల రక్షణ కొరకై – నీ ప్రియ కుమారుని
లోకమునకు పంపగా – ప్రకటించె నీప్రేమను “యెహోవా”

Yehova Nee Namamu Lyrics in English

Yehova Nee Namamu Song Lyrics, యెహోవా నీ నామము ఎంతో బలమైనది Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article presents the song ‘Yehova Nee Namamu’ with lyrics in Telugu.
  • The song emphasizes the strength and glory of the name ‘Yehova’.
  • It includes references to biblical figures and the power of prayer.
  • Additionally, it provides links to other Telugu Christian songs for further exploration.

Estimated reading time: 2 minutes

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo