కష్టాలు కన్నీళ్ళు ఎన్నో వచ్చిన కనికరము చూపువారు ఎవరు రాకున్నా (2) శత్రువు శోధనలు నన్ను బంధించిన జీవిత భారములు నే మోయలేకున్నా (2) నా సొంతవాడవై సర్వము చేసితివి (2) ||యేసువె నాధ||
ఆశలు ఆలోచనలు ఎన్నో కలిగిన ఆశ్రయించే వారే నాకు ఎవరు లేకున్నా (2) అవమానములే నన్ను అణచివేసిన అద్దరికి చేరానని ఎందరో అనుకున్న (2) నా స్నేహమై నాకు సహాయము చేసితివి (2) ||యేసువె నాధ||
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."