యేసులాంటి దేవుడు ఎంత వెతికినా – Yesulanti Devudu Enta Vetikina

Faith Score+1
Faith Score+1

యేసులాంటి దేవుడు ఎంత వెతికినా – Yesulanti Devudu Enta Vetikina Telugu christian song lyrics

Song
పల్లవి : యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము
మన యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము
ఎలుగెత్తి చాటెదాం రారండోయ్‌ మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్‌ (2)
ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే (2)

యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము

1) నీకోసం నాకోసం మరణించి శ్రేష్ఠమైన జీవితాన్ని మనకిచ్చి (2)
నిన్ను చూసాడులే కనికరించాడులే (2)
ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే (2)
యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము (2)

2) పాపాన్ని శాపాన్ని భరియించి నిత్యమైన వెలుగులోనే నడిపించి (2)
నిన్ను చూసాడులే కనికరించాడులే (2)
ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే (2)
యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము (2)

3) శోధనలు వేదనలు భరియిస్తూ యేసుకోసం జీవితాన్ని అర్పిద్దాం (2)
నీవు మారాలిలే నీ బ్రతుకు మార్చాలిలే (2)
ఇలాంటి దేవుని ఏనాడు చూడలేవులే (2)
యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము (2)

మన యేసులాంటి దేవుడు ఎంత వెతికినా దొరకడు తానే మార్గం సత్యం జీవము
ఎలుగెత్తి చాటెదాం రారండోయ్‌ మనసిచ్చి పూజిద్దాం వినరండోయ్‌ (2)
ఇలాంటి దేవుని ఏనాడు చూడలేరులే (2)

Yesulanti Devudu Enta Vetikina Dorakadu song lyrics in English

 

Estimated reading time: 2 minutes

Key Takeaways

  • The article features the lyrics of the Telugu Christian song ‘యేసులాంటి దేవుడు ఎంత వెతికినా – Yesulanti Devudu Enta Vetikina’.
  • The song expresses devotion to Jesus, describing Him as the way, truth, and life.
  • It emphasizes Jesus’ unique qualities and the inability to find another like Him.
  • The lyrics include multiple verses highlighting themes of sacrifice, guidance, and dedication to God.

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo