నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము -NAA DHEHAMUNU
123
Telugu songs
Shop Now: Bible, songs & etc
Lyrics:
నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము
నే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభు
యేసు నాలో నీవు వుంటే నీ సంపదలు నా సొంతమే
యేసు నీలో నేను వుంటే నా బ్రతుకంతా సంతోషమే
1. నాలో నీ సన్నిధి ఉందని గ్రహియించు జ్ఞానమును కలిగుంచుము
నా దేహమును భయముతో భక్తితో నీకోరకు పరిశుద్ధముగా దాచెద
ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును
నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము
2. నీ జీవ ప్రవాహము ప్రవహించనీ నాలోని అణువణువు చిగురించును
ఫలియించు ద్రాక్షావల్లి వలే నేను విస్తారముగా దేవా ఫలియింతును
నా దీవెనగా నీవు ఉంటే నాకేమైనా కొదువుండునా
ఈ లోకముకు నన్ను నీవు దీవెనగా మార్చు ప్రభు
- வருத்தப்பட்டு பாரம் சுமந்தது – Varuthapattu Baaram Sumanthathu
- Kannimari Palanai – Merry Merry Merry கிறிஸ்மஸ்
- அன்பு உள்ளம் கொண்டவரே – Anbu ullam kondavarey
- பாலன் இயேசு உனக்காக – Balan Yesu Unakkaga
- உமக்காகவே நான் உயிர்வாழ்கிறேன் – Umakaagavae Naan Uyirvazhgiraen