Chitti Potti Chinnarulam – చిట్టిపొట్టి చిన్నారులం
హాయెరెయ్.. హాయెరెయ్..హలో హలో
వెరీ గుడ్ మార్నింగ్ హలో హలో ౹౹2౹౹
చిట్టిపొట్టి చిన్నారులం – యేసుకి ఎంతో ఇష్టు లం
నీవు నేను మనమంత – యేసుకి ఎంతో ఇష్టు లం ౹౹2౹౹
- యేసయ్య శిష్యులు పిల్లలను వద్దు వద్దని ఆపెను ౹౹2౹౹
అప్పుడే యేసయ్య పిల్లలను రండి రండని పిలిచెను ౹౹2౹౹ చిట్టి ౹౹ - యేసయ్య మమ్మును ప్రేమిించును నిన్ను నన్ను దీవించును ౹౹2౹౹
తన యొద్దకు రమ్మని పిలిచి – దేవుని బిడ్డలుగా చేసెను ౹౹2౹౹ చిట్టి ౹౹
